: పెన్షన్ బిల్లుకు లోక్ సభ ఆమోదం


పెన్షన్ బిల్లు (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ బిల్)కు లోక్ సభ ఆమోదం తెలిపింది. 2011లో తీసుకొచ్చిన ఈ బిల్లుకు ఇప్పటికి ఆమోదం లభించింది. దీని ద్వారా వృద్ధాప్య పింఛన్ భద్రతతో పాటు భవిష్యత్తులో పెన్షన్ నిధులను మరింత పెంచే అవకాశం ఉంటుంది. ఈ బిల్లుకు స్థాయీసంఘం పలు సిఫార్సులు చేసిందని కేంద్ర ఆర్ధికమంత్రి పి.చిదంబరం తెలిపారు.

  • Loading...

More Telugu News