: కోలుకున్న రూపాయి.. రఘురాం ఎఫెక్ట్


డాలర్ కు వ్యతిరేకంగా దారుణంగా పడిపోతున్న రూపాయి విలువ నేడు కాసింత పుంజుకుంది. ఈ ఉదయం ఫారెక్స్ మార్కెట్లో డాలర్ తో రూపాయి మారకం విలువ 68.55కి చేరగా.. రఘురాం రాజన్ ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం కొద్దిగా బలపడింది. సాయంత్రానికి 66.82 వద్ద కొనసాగుతోంది. కాగా, స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News