: దిగ్విజయ్ ను కలిసిన కొండా దంపతులు


ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కొండా సురేఖ దంపతులు ఈ సాయంత్రం కలిశారు. వైఎస్సార్సీపీ సమైక్యాంధ్ర అనుకూల వైఖరి కనబరుస్తుండడంతో, ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ లో చేరతారని సమాచారం. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ ను కలిసిన వారు కాసేపట్లో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News