: జానారెడ్డితో టీ-జేఏసీ నేతల సమావేశం


మంత్రి జానారెడ్డితో తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. ఈ నెల 7 నిర్వహించనున్న శాంతి ర్యాలీ, హైదరాబాదును యూటీ చేస్తారంటూ వస్తున్న ఊహాగానాలపై చర్చించారు. ఏపీఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చారా? లేదా? అన్న విషయాలపై ఆరా తీసినట్టు సమాచారం. పోలీసు కమిషనర్ ఈనెల 10 వరకు నగరంలో ర్యాలీలు, ఆందోళనలు నిషేధించడంతో తాము ఏ రకమైన కార్యాచరణ చేపట్టాలి అన్న దానిపై సూచనలను శ్రీనివాస్ గౌడ్, కోదండరాంలు జానారెడ్డిని అడిగినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News