: విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: కొనకళ్ల


పార్లమెంటు ఒకటో నెంబరు గేటు వద్ద బైఠాయించిన సీమాంధ్ర టీడీపీ ఎంపీలు తమ నిరసనను కొనసాగిసున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, సమావేశాలు ముగిసే వరకు తమ నిరసనలు ఆగవని అన్నారు. విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణం అన్ని ప్రాంతాల ప్రజలతో చర్చలు జరపాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News