: తాళాలు, చిడతలతో తత్వాలు పాడిన టీడీపీ ఎంపీలు


పార్లమెంటు వెలుపల టీడీపీ ఎంపీలు వినూత్న రీతిలో విభజనపై నిరసన తెలుపుతున్నారు. సోనియా గాంధీకి బుద్ధిరావాలని.. ఎందుకీ పాడు విభజన ఓ సోనియమ్మా... ఐదు కోట్ల మంది ప్రజలు రోడ్ల మీది కొచ్చినారు.. భవిష్యత్తు లేదంటూ.. నిరసనలు తెలుపుతున్నారు.. అయినా, ఎందుకీ పాడు విభజన ఓ సోనియమ్మా? అంటూ చిడతలు, తాళాలు వాయిస్తూ నిరసన తెలిపారు. న్యాయం చేయాలంటూ రాగాలు తీశారు. ఈ నిరసనల్లో టీడీపీ ఎంపీలు శివప్రసాద్, కొనకళ్ల, మోదుగుల, నిమ్మల కిష్టప్ప పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News