: ఐపీఎస్ రాజీనామా తిరస్కరించిన మంత్రివర్గం
గుజరాత్ ఐపీఎస్ అధికారి డీజీ వంజర రాజీనామాను ఆ రాష్ట్ర మంత్రి వర్గం తిరస్కరించింది. గుజరాత్ సీఎం నరేంద్ర మోడీకి సన్నిహితుడుగా పేరుగాంచిన వంజర పది పేజీల రాజీనామా లేఖను హోం శాఖ అదనపు ముఖ్య కార్యదర్శికి పంపిన విషయం తెలిసిందే. వంజర ప్రస్తుతం అహ్మదాబాద్ లోని సబర్మతి జైలులో ఉన్నారు. ఆయన ఫేక్ ఎన్ కౌంటర్ కేసులు ఎదుర్కొంటున్నారు.