: మంత్రి పితాని ఇంటిచుట్టూ మానవహారం


మంత్రి పితాని సత్యనారాయణ ఇంటికి సమైక్య సెగ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కాలలోని మంత్రి నివాసం చుట్టూ సమైక్యవాదులు మానవహారం నిర్వహించారు. ఈ ముట్టడిలో గ్రామస్తులతో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. పదవిని వదులుకుని ఆయన సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని వారు కోరారు.

  • Loading...

More Telugu News