: ఏపీ ప్రజల అభిప్రాయానికి కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుంది: దిగ్విజయ్
రెండుసార్లు కాంగ్రెస్ ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. అటు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్విజయ్ తో భేటీ అయ్యారు.