: హెచ్ పీసీఎల్ మృతులు 24 మంది
విశాఖలోని హెచ్ పీసీఎల్ ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య 24కి చేరింది. గత నెలలో కూలింగ్ టవర్ పేలిన ఘటనలో తీవ్రగాయాలపాలై ఓల్డ్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మురళి ప్రధాన్(40) మరణించినట్లు హెచ్ పీసీఎల్ వర్గాలు నిర్థారించాయి.