: ఎల్ కే అద్వానీపై బాబ్రీ కేసులో విచారణ అక్టోబర్ లో


బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీపై బాబ్రీ మసీదు కేసులో విచారణ తేదీలను ముందుకు జరపాలన్న సీబీఐ అభ్యర్ధన పట్ల సుప్రీంకోర్టు సానుకూలంగా స్పందించింది. దాంతో, విచారణను డిసెంబరు నుంచి అక్టోబరు మొదటివారానికి మార్చింది. ఇదే సమయంలో సీబీఐ అభ్యర్ధనకు అద్వానీ తరపు న్యాయవాదులు కూడా అంగీకరించడంతో న్యాయస్థానం విచారణను ముందుకు జరిపింది.

  • Loading...

More Telugu News