: జీహెచ్ఎంసీ అధికారులను అడ్డుకున్న రాజేంద్రనగర్ వాసులు


జీహెచ్ఎంసీ అధికారులను రాజేంద్రనగర్ వాసులు అడ్డుకున్నారు. 'జీహెచ్ఎంసీలో విలీనం చేసేశాం', పంచాయతీ రికార్డులు స్వాధీనం చేయాలంటూ వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ఎవరినడిగి విలీనం చేశారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రెండు రోజుల క్రితం 15 పంచాయతీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News