: సచివాలయ ఉద్యోగులతో భేటీ కానున్న సీఎస్


సచివాలయంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. సమ్మెలు, బహిష్కరణలంటూ కాలయాపన చేయకుండా ఉద్యోగులు విధులకు హాజరుకావాలని సమావేశంలో సూచించనున్నారు.

  • Loading...

More Telugu News