: నిందితుల అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు


2జీ కేసులో నిందితుల అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. వారు కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వేసిన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఈ రెండు కేసుల విచారణ వేగంగా జరుగుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News