: కాంగ్రెస్ కు నంద్యాల ఎమ్మెల్యే గుడ్ బై
కాంగ్రెస్ కు మరో ఎమ్మెల్యే టాటా చెప్పారు. రాష్ట్ర విభజనకు నిరసనగా కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి ప్రకటించారు. గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు.