: లోక్ సభ స్పీకర్ తో సీమాంధ్ర కేంద్ర మంత్రుల భేటీ
లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ తో సీమాంధ్ర కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని స్పీకర్ ను విజ్ఞప్తి చేయనున్నారు. సభలో ఆందోళన నేపథ్యంలో నిన్న 9 మంది సీమాంధ్ర సభ్యులను స్పీకర్ ఐదురోజులపాటు సస్పెండ్ చేశారు.