: పెట్రోల్ బంకులో బాంబు పెట్టామంటూ అగంతకుడి ఫోన్


హైదరాబాదులో జంట పేలుళ్ల క్రమంలో.. బాంబులు పెట్టామంటూ  అగంతకుల నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లిలో గల పెట్రోల్ బంకులో బాంబులు పెట్టినట్లు అగంతకుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దాంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ పెట్రోలు బంకును మూసివేయించి తనిఖీలు చేపట్టారు. 

  • Loading...

More Telugu News