: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల నిరవధిక సమ్మె ప్రారంభం


సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు. నిన్నటి వరకు విధుల బహిష్కరణతో సరిపెట్టిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నిన్న సీఎస్ కు సమ్మెనోటీసిచ్చారు. ప్రభుత్వం ప్రజల డిమాండ్ల పరిష్కారానికి ఏ విధమైన చొరవ చూపకపోవడంతో ఉద్యోగులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులంతా తమతో కలసిరావాలని సచివాలయ ఉద్యోగుల జేఏసీ కోరింది. దీంతో నేటి నుంచి సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ, ఉపాధ్యాయ, రెవెన్యూ శాఖల ఉద్యోగులతో పాటు నిరవధిక సమ్మెలో పాలుపంచుకోనున్నారు.

  • Loading...

More Telugu News