: జగన్ దీక్ష ఓ బూటకం: కొండా సురేఖ
వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కొండా సురేఖ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ దీక్ష ఓ బూటకమని విమర్శించారు. సమైక్యమంటూ వైఎస్సార్సీపీ నాటకాలడుతోందన్నారు. తెలంగాణపై యూ-టర్న్ తీసుకోవడంవల్లే ఈ ప్రాంతంలో వైఎస్సార్సీపీ భూస్థాపితమైందని మండిపడ్డారు. దొంగ దీక్షలు, యాత్రలతో తెలంగాణను అడ్డుకోలేరని సురేఖ పేర్కొన్నారు.