: జస్టిస్ ఎన్వీ రమణకు ఘనంగా వీడ్కోలు పలికిన రాష్ట్ర హైకోర్టు


పదోన్నతిపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళుతున్న జస్టిస్ ఎన్వీ రమణకు రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. తన వీడ్కోలు సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఈ స్థాయికి రావటానికి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News