: ఇరవై రోజుల్లో క్యాబినెట్ ముందుకు తెలంగాణ తీర్మానం: షిండే


మరో 20 రోజుల్లో కేంద్ర మంత్రివర్గం ముందుకు తెలంగాణ తీర్మానం రానుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. అనంతరం తీర్మానాన్ని న్యాయశాఖ పరిశీలన కోసం పంపిస్తామన్నారు.

  • Loading...

More Telugu News