: ఉద్యోగుల సమ్మెపై విచారణ ఈనెల 16కి వాయిదా


ఏపీఎన్జీవోల సమ్మెపై హైకోర్టులో జరుగుతున్న విచారణ ఈనెల 16కి వాయిదా పడింది. అంతకుముందు, సమ్మె నియంత్రణకు ఏ చర్యలు తీసుకున్నారని ప్రశ్నించిన హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సమ్మె చేస్తున్న ఉద్యోగులపై తాము ఎస్మా ప్రయోగించామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మంత్రుల బృందం ఏపీఎన్జీవోలతో మాట్లాడుతోందని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

  • Loading...

More Telugu News