: సుప్రీంకోర్టులో గాలికి ఎదురుదెబ్బ


గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్ధనరెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోరుతూ పెట్టుకున్న పిటిషన్ ను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గనుల అక్రమ తవ్వకాల వ్యవహారంలో అరెస్టయిన గాలి సంవత్సరంపైగా రిమాండు లో ఉన్నారు.

  • Loading...

More Telugu News