: పరిటాల జయంతి సందర్భంగా మియాపూర్ లో రక్తదాన శిబిరం


మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దివంగత పరిటాల రవీంద్ర జయంతిని పురస్కరించుకుని మియాపూర్ లో ఈ రోజు మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎన్టీఅర్ మెమోరియల్ ట్రస్టు, పరిటాల యువశక్తి ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని పరిటాల కుమార్తె స్నేహలత, కుమారుడు శ్రీరామ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రవీంద్ర కుటుంబ సభ్యులు, బంధువులు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News