: సిరియాకు రష్యా బాసట


యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో సిరియాకు మిత్రదేశం రష్యా బాసటగా నిలిచింది. సిరియా ప్రభుత్వం పౌరులపై రసాయనిక దాడి జరిపిందన్న అమెరికా ఆరోపణలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొట్టిపారేశారు. ఇవి అర్థం లేని ఆరోపణలన్న పుతిన్, అమెరికా దగ్గర ఆధారాలుంటే ఐక్యరాజ్యసమితి పరిశీలకులకు, భద్రతామండలికి వాటిని చూపించాలని అమెరికాకు సవాల్ విసిరారు. ఈ నెల 21న సిరియా రాజధాని డమాస్కస్ శివార్లలో జరిగిన రసాయన దాడుల్లో అనేకమంది చిన్నారులు సహా 1,429 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News