: జీహెచ్ఎంసీలో 10 గ్రామాల విలీనం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మరో పది గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ ను ఆనుకుని ఉన్న పది పంచాయతీలు హైదరాబాద్ లో విలీనం కానున్నాయి. దీనిపై గతంలో పలు విమర్శలు వచ్చినప్పటికీ ఔటర్ పరిధిలోని ఈ గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం ఈమేరకు ఉతర్వులు జారీ చేసింది.