: నల్గొండ ఎమ్మెల్సీ గా పూల రవీందర్ విజయం
నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్ విజయం సాధించారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల నియోజకవర్గాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వరదారెడ్డిపై రవీందర్ గెలుపొందారు.