: బడ్జెట్ రైలు..రాష్ట్రం వైపే అంటున్న కోట్ల


ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న రైల్వే బడ్జెట్ లో మన రాష్ట్రానికి కావల్సినన్ని నిధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి.

రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు చాలా కాలంగా పెండింగ్ లో  ఉన్న ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో మోక్షం రానుందని ఆయన హామీ ఇస్తున్నారు. ప్రయాణీకులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తూ..రైల్వే బడ్జెట్ రాష్ట్రానికి అధిక ప్రయోజనాలు తీసుకొస్తుందని సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు.

  • Loading...

More Telugu News