: మాలో విజయకాంక్ష రగిల్చిన పీఎస్ఎల్వీ ప్రయోగం: ఇస్రో ఛైర్మన్
పీఎస్ఎల్వీ సీ-20 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోట సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ పీఎస్ఎల్వీ సీ-20 ప్రయోగం విజయం శాస్త్రవేత్తలకు గొప్ప స్ఫూర్తిని ఇవ్వడంతో పాటు విజయకాంక్షను రగిల్చిందని రాధాకృష్ణన్ అన్నారు.