: వెంకయ్య నాయుడి ఇంటికి సమైక్య సెగ


బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వెంకయ్య నాయుడి ఇంటికి సమైక్య సెగ తగిలింది. హైదరాబాదులో ఈ ఉదయం విద్యుత్ ఉద్యోగులు వెంకయ్య నాయుడి నివాసాన్ని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంకయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. జైఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు తరువాతి పరిణామాలను బీజేపీ అధినాయకత్వానికి విశ్లేషించి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను, రాజధాని అభివృద్ధిని వివరించి ఆంధ్ర వాసులకు జరిగే నష్టాన్ని విడమర్చి చెప్పాలని సూచించారు.

  • Loading...

More Telugu News