: సెప్టెంబర్ 3 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ల ఎంపిక
సెప్టెంబర్ 3 నుంచి 14 వరకు ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవటానికి అవకాశం కల్పిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబర్ 17 న ఇంజనీరింగ్ సీట్లను ఖరారు చేయనున్నారు. సెప్టెంబర్ 23 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. రేపటి నుంచి సెప్టెంబర్ 3 వరకు అన్ని ర్యాంకుల వారికి ధ్రువపత్రాల పరిశీలనకు మరో అవకాశం కల్పించారు.