: ఆధార్ అనుసంధానం గడువు పెంచండి: సీఎం
గ్యాస్ రాయితీకీ ఆధార్ అనుసంధానం గడువును పొడిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. తొలి దశలో ఐదు జిల్లాల్లో కేవలం 45 శాతం మాత్రమే ఆధార్ అనుసంధానం పూర్తయిందని కేంద్రానికి సీఎం వివరించారు.