: విజయమ్మ, భారతిలకు చుక్కెదురు


ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ వెంట ఉండేందుకు అనుమతించాలంటూ కోర్టులో మెమో దాఖలు చేసిన విజయమ్మ, భారతిలకు చుక్కెదురైంది. వారి మెమోను నాంపల్లి సీబీఐ కోర్టు తిరస్కరించింది.

  • Loading...

More Telugu News