: భత్కల్, అసదుల్లాకు పోలీసు కస్టడీ


దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో అరెస్టయిన ఉగ్రవాది యాసిన్ భత్కల్, అసదుల్లాకు పాటియాలా హౌస్ కోర్టు 12 రోజుల పోలీసు కస్టడీ విధించింది. బీహార్ నుంచి ప్రత్యేక విమానంలో వీరిద్దరినీ తీసుకొచ్చిన పోలీసులు ఢిల్లీలోని పాటియాల కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. ఇప్పటికే వీరిని పలు రాష్ట్రాలు విచారణకు కోరుతున్నాయి.

  • Loading...

More Telugu News