: పెళ్ళి పుకార్లు ఖండించిన అంజలి


హీరోయిన్ అంజలి మరోసారి వార్తల్లోకెక్కింది. ఆమె ఓ రాజకీయ నేపథ్యమున్న వ్యక్తిని పెళ్ళి చేసుకుందని, కాగా, ఆ వ్యక్తికి ఇప్పటికే పెళ్ళయిపోయిందని పుకార్లు షికారు చేస్తుండగా.. అవన్నీ తప్పుడు వార్తలేనంటూ ఆమె మీడియాకు మెయిల్ పంపింది. తానెవర్నీ వివాహం చేసుకోలేదని, ప్రస్తుతం తనకంత తీరిక లేదని, చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నానని వివరించింది. ఎవరో గిట్టనివాళ్ళు చేస్తున్న దుష్ప్రచారంగా దీన్ని కొట్టిపారేసింది.

  • Loading...

More Telugu News