: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ వి.రమణ


ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్ వి.రమణ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

  • Loading...

More Telugu News