: విజయమ్మకు టీడీపీ ఎమ్మెల్యేల బహిరంగ లేఖ


అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్షంపై విమర్శలు చేయడం కాంగ్రెస్ తో వైఎస్సార్సీపీ లాలూచీకి నిదర్శనమంటూ వైఎస్ విజయమ్మకు సీమాంధ్ర టీడీపీ ఎంపీలు బహిరంగ లేఖ రాశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ ఏర్పడకముందే తెలంగాణ కోసం 41 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపిన వైఎస్, ఆర్టికల్ 3తో రాష్ట్రాన్ని చీల్చమని చెప్పింది నిజం కాదా? అని లేఖలో ప్రశ్నించారు. జైలులో ఉన్న జగన్ బెయిల్ కోసం రాష్ట్రపతితో రాయబారం నడపటం లేదా? అని సూటిగా అడిగారు. షర్మిల పాదయాత్ర, పరకాలకు జరిగిన ఉప ఎన్నిక సందర్భంగా తెలంగాణకు అనుకూలంగా మాట్లాడింది వాస్తవమే కదా.. అని ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News