: 'వారిద్దరూ జగన్ వద్ద ఉండేందుకు అనుమతించండి'
ఉస్మానియాలో దీక్ష చేస్తున్న జగన్ వద్ద ఉండేందుకు విజయమ్మ, భారతిలను అనుమతించమని వారి తరుపున జగన్ న్యాయవాది సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. చంచల్ గూడ జైలులో దీక్ష చేస్తున్న జగన్ ను పోలీసులు నిన్న రాత్రి ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.