: ప్రకటన ఉపసంహరించుకోకుంటే కొత్తపార్టీ ఖాయం : వీరశివా
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం ఉపసంహరించుకోకపోతే సీమాంధ్రలో నూతన పార్టీ ఆవిర్భవిస్తుందని ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సరైన నిర్ణయమే తీసుకుంటారన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జిగా దిగ్విజయ్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితి దిగజారిందన్నారు.