: యనమల రాజీనామా
రాష్ట్ర విభజనను నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఈ మధ్యాహ్నం ఫ్యాక్స్ ద్వారా శాసనమండలి చైర్మన్ కు పంపారు. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాలకు భంగం కలిగేలా కేంద్రం వ్యవహరిస్తోందని యనమల ఆరోపించారు.