: అంబటి శ్రీహరిప్రసాద్ ప్రమాణ స్వీకారం


కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యేగా దివంగత అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్ లో హరి ప్రసాద్ ప్రమాణం చేశారు. తండ్రి మరణంతో అవనిగడ్డ నియోజకవర్గానికి ఖాళీ ఏర్పడటంతో నిర్వహించిన ఉప ఎన్నికలో శ్రీహరిప్రసాద్ టీడీపీ తరపున పోటీచేసి గెలుపొందాడు.

  • Loading...

More Telugu News