రాష్టంలో 10 ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్సీ
స్థానాలకు ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. మార్చి 4న నోటిఫికేషన్ విడుదలవుతుంది. నాలుగు నుంచి 11 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 21న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.