: బాక్సర్ మేరీ కోమ్ కు రూ.50 లక్షల నగదు పురస్కారం


ఒలింపిక్ కాంస్య పతక విజేత, బాక్సర్ మేరీ కోమ్ కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షలు ప్రదానం చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నగదును చెక్కు రూపంలో అందించారు. భోపాల్ లో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో మొత్తం 26 మంది క్రీడాకారులను ఆ రాష్ట్ర ప్రభుత్వం వివిధ అవార్డులతో సత్కరించింది. వారిలో వాలీవాల్ మాజీ క్రీడాకారుడు రామ్ లాల్ వర్మను 'లైఫ్ టైమ్ అచీవ్ మెంట్' అవార్డుతో సత్కరించారు.

  • Loading...

More Telugu News