: సీఎం, డిప్యూటీ సీఎం ద్వారా రెండు వాదాలను కేంద్రమే ప్రోత్సహిస్తోంది: నారాయణ


ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ద్వారా కేంద్ర ప్రభుత్వమే రెండు వాదాలను ప్రోత్సహిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ రాజధానిలో సభల నిర్వహణకు అనుమతిస్తే ఘర్షణలు చెలరేగే అవకాశముందని అన్నారు. జగన్ జైల్లో దీక్ష చేస్తుంటే... విజయమ్మ రాష్ట్రపతి, ప్రధానిని కలవడం వెనుక మర్మమేంటని ఆయన ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News