: భత్కల్, తబ్రేజ్ లను ఉరితీయాలి: బాధితులు


దిల్ సుఖ్ నగర్ బాంబుపేలుళ్ల సూత్రధారులు యాసిన్ భత్కల్, తబ్రేజ్ లను తక్షణం ఉరితీయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ లోని బాంబు పేలుడు ఘటనా స్థలికి చేరుకున్న బాధితులు ఆందోళన చేపట్టారు. ఎందరినో పొట్టనబెట్టుకుని, మరింత మందిని క్షతగాత్రులను చేసిన రాక్షసులకు ఉరే సరైన శిక్ష అని బాధితులు నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News