: యూఎస్ ఓపెన్ లో సోమ్ దేవ్ శుభారంభం


భారత యువ టెన్నిస్ ఆటగాడు సోమ్ దేవ్ యూఎస్ ఓపెన్ లో శుభారంభం చేశాడు. తొలి రౌండ్ లో పురుషుల విభాగంలో, స్లొవాక్ ఆటగాడు లూకాస్ లాకోపై సోమ్ దేవ్ విజయం సాధించి రెండో రౌండ్ లో అడుగుపెట్టాడు. ఫస్ట్ సెట్ కోల్పోయినప్పటికీ.. 4-6, 6-1, 6-2, 4-6, 6-4 తో సోమ్ దేవ్ విజయం సాధించాడు. రెండో సెట్ నుంచి ఎదురు దాడికి దిగిన సోమ్ దేవ్ దెబ్బకు ప్రపంచ 84వ ర్యాంకర్ లూకాస్ చేతులెత్తేశాడు. రెండో రౌండ్లో సోమ్ దేవ్ 26వ సీడ్ ఇటాలియన్ ఆటగాడు ఆండ్రియాస్ సెప్పీని ఎదుర్కోనున్నాడు.

  • Loading...

More Telugu News