: వైఎస్సార్సీపీలో చేరిన తమ్మినేని సీతారాం


శ్రీకాకుళం జిల్లా టీడీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఈ రోజు వైఎస్సార్సీపీలో చేరారు. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పార్టీ కండువా కప్పి తమ్మినేని ఆహ్వానించారు. కొన్ని రోజుల క్రితమే ఆయన టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News