: రూపాయి పతనంపై ప్రధాని ప్రకటన చేయాల్సిందే: విపక్షాలు


రూపాయి పతనంపై ఇవాళ లోక్ సభ దద్దరిల్లింది. రూపాయి పతనంపై ప్రధాని ప్రకటన చేయాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే దీనిపై రేపు రాజ్యసభలో ప్రధాని ప్రకటన చేసే అవకాశం ఉందని పార్లమెంటరీ శాఖ మంత్రి కమల్ నాథ్ తెలిపారు.

  • Loading...

More Telugu News