: పీరియాడిక్‌ టేబుల్‌లోకి మరో మూలకం


సైన్సుకు సంబంధించి శాస్త్రవేత్తలు కొత్త మూలకాన్ని ఆవిష్కరించారు. 115 పరమాణు సంఖ్యతో ఈ కొత్త మూలకం త్వరలోనే ఆవర్తన పట్టికలోకి చేరనుంది. జర్మనీలోని జీఎస్‌ఐ పరిశోధనా కేంద్రంలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధనల్లో ఈ కొత్త మూలకాన్ని కనుగొనడం జరిగింది. ఇది అతిభార మూలకాల కోవకు చెందుతుందని, దీనికి ఇంకా పేరు పెట్టలేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

  • Loading...

More Telugu News