: ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం..తెలంగాణ ప్రజలది: స్వామిగౌడ్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం తెలంగాణ ప్రజల విజయమని టీఆర్ఎస్ అభ్యర్థి స్వామిగౌడ్ అన్నారు. ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఘన విజయం సాధించారు. ఇవాళ మొదలైన మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో స్వామిగౌడ్ 33 వేల ఓట్లు సాధించారు.